Wednesday, 4 November 2026

మూడో సంతానం వార్తను నిర్ధారించిన షారుఖ్‌

జాతీయం

మూడో సంతానం వార్తను నిర్ధారించిన షారుఖ్‌

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనకు మూడో సంతానం కలిగిందన్న విషయాన్ని నిర్ధారించారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడి చేయడానికి అయన ఇష్టపడలేదు. ‘ఇది అనందం, విషాదాల సమ్మేళనం, వూహాగానాలు వద్దు. నా…