జాతీయం
మూతపడిన అన్నామలై యూనివర్శిటీ
తమిళనాడు, ఉద్యోగుల సమ్మె కారణంగా అన్నామలై విశ్వవిద్యాలయం శనివారం నిరవధికంగా మూతపడిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాన్ను రోజుల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను అనంతరం ప్రకటిస్తామని విశ్వవిద్యాల ఉపకులపతి రామనాథన్ తెలిపారు. వసతి గృహాలను…
