జాతీయం
మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు కాల్పులు ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుండగుడు ఆ ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా,.. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.…
