Monday, 2 November 2026

మెక్సికోలోని చమురు కంపెనీ కార్యాలయంలో భారీ పేలుడు : 14 మంది మృతి

వార్తలు

మెక్సికోలోని చమురు కంపెనీ కార్యాలయంలో భారీ పేలుడు : 14 మంది మృతి

మెక్సికో సిటీ : మెక్సికోలోని పీమెక్స్‌ చమురు కర్మాగారం ప్రధాన కార్యాలయంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 80 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయకసిబ్బంది హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల సహాయంతో…