తెలంగాణ
మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి
హైదరాబాద్: అన్ని ఛార్జిషీట్‌లు ఒకేసారి విచారణ చేయాలన్న జగన్, విజయసాయిల మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్ కంపెనీల్లో ‘నీకిది-నాకిది’ కింద పెట్టుబడులు వచ్చాయనడానికి ఆధారాలున్నాయని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటి వరకూ 5 ఛార్జిషీట్లు దాఖలు…
