హైదరాబాద్
మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం
హైదరాబాద్ : ఏప్రిల్ 25 నుంచి మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే సాధారణ ఎన్నికలకు గీటురాయని అన్నారు. అవిశ్వాసంతో ఎవరేమిటో…
