హైదరాబాద్
శవమై తేలిన లైలాఖాన్ అదృశ్యంలో వీడిన మిస్టరీ
శ్రీనగర్, జూలై 5 : దాదాపు పదకొండు నెలలలుగా అదృశ్యమైన బాలీవుడ్ నటి లైలా ఖాన్ మృతి చెందిందని జమ్ము కాశ్మీర్ పోలీసులు తెలిపారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటంబ సభ్యులు అందరూ ముంబయిలో మృతి చెందారని…
