హైదరాబాద్
జగన్‌తో భార్య భారతిరెడ్డి ములాఖత్
హైదరాబాద్, జూలై 5: ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గురువారం ఉదయం ములాఖత్ సమయంలో కలిశారు. ఆమెతో…
