Tuesday, 3 November 2026

మొక్కజొన్న యంత్రం బోల్తా: ఇద్దరి మృతి

ఖమ్మం

మొక్కజొన్న యంత్రం బోల్తా: ఇద్దరి మృతి

ఇల్లందు:ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి  సమీపంలోని పొలంలో మొక్క జొన్నలు వొలిచే యంత్రం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు హరీష్‌, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్‌ డిగ్రీ చదువుతూ ఈ యంత్రం వద్ద…