Tuesday, 3 November 2026

మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు…

ఎడిట్ పేజీ

మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు…

‘మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు’గా ఉంది సీమాంధ్ర నేతల తీరు. గుండెమండి తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నరు. ఏకంగా పాలకపక్షమే తెలంగాణవాదులపై కేసులు బనాయించి లోపల వేసేందుకు అన్ని మార్గాలను…