ఎడిట్ పేజీ
మోడీకి సారథ్య బాధ్యతలిచ్చి దేశాన్ని ఏం చేద్దామని?
భారతీయ జనతాపార్టీ 2014 ఎన్నికల సారథ్య బాధ్యతలు గుజరాత్ ముఖ్యమంత్రికి నరేంద్రమోడీకి కట్టబెట్టి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లుగా చెప్పుకుంటోంది. కార్పొరేట్ మోజులో పడి కొట్టుకుపోయే మీడియా కూడా ఈ ప్రచారానికి మంచి ప్రాచుర్యమే కల్పిస్తోంది. మోడీ 13…
