హైదరాబాద్
ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరు: ముఖ్యమంత్రి
హైదరాబాద్: ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసిందని, ధర్మానపై విచారణకు తమ అనుమతి కోరిందని సీఎం మీడియాతో మాట్లాడుతూన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని ధర్మాన ఆమోదించనందునే ఆయన వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం…
