Friday, 6 November 2026

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: కన్నా

సీమాంధ్ర

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: కన్నా

గుంటూరు కార్పోరేషన్‌: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకస్థాపన చేశారు. రూ. 3.30కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి…