జాతీయం
యడ్యూరప్ప పుట్టిన రోజు పార్టీ ఇక లేనట్లే!
బెంగళూరు : కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప గత ఫిబ్రవరిలో 70వ పడిలో ప్రవేశించారు. అయితే పుట్టిన రోజు వేడుకలను మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయోత్సవాలతో కలిపి మరింత ధూంధాంగా జరుపుకోవాలని ఆశించి వాయిదా వేశారు.…
