కరీంనగర్
యథావిధిగా అంతర్గత పరీక్షలు
గడువు పొడిగించే యోచన ! గణేశ్‌నగర్, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ముందుగ నిర్ణయించిన ప్రకారమే జరిగే అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి 31 వరకు అంతర్గత పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు.…
