Wednesday, 4 November 2026

యాజమాన్యం కల్పించడం విశేషం

సీమాంధ్ర

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు

శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సినిమా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇటీవల పునఃప్రారంభమైన శ్రీకాకుళం పట్ణంలోని రామలక్ష్మణ థియేటర్‌లో ఆన్‌లైన్‌ సినియా టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్లను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఐసికెఇటిఎస్‌ డిఎడిఎ.కం ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు.…