ఆదిలాబాద్
యాజమాన్యం వల్లే కార్మికులకు ఇబ్బందులు
ఆదిలాబాద్, అక్టోబర్ 31 : సింగరేణిలో యజమాన్యం రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఐఎన్‌టియుసి గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ వెంకటరావు ఆరోపించారు. ఈ ఏడాది జిల్లాలోని సింగరేణిలో పది సంఘటనల్లో 12 మంది కార్మికులు మృత్యువాత పడ్డారని…
