హైదరాబాద్
పాక్ క్రికెటర్లలో అవినీతి ఏల?
కరాచీ, జూలై 5 : పాక్ ఆటగాడు డానిష్ కనేరియాపై యావజ్జీవం నిషేధం విధించినప్పుడు ప్రతిభ కల ఆటగాళ్లు అవినీతి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. 2010లో బ్రిటన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు…
