తెలంగాణ
యువతిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలో కుషాయిగూడ నేతాజీనగర్‌లో కూలి పనికని తీసుకెళ్లి సరిత అనే యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీపులు ఫిర్యాదు చేసింది. పరీక్షల కోసం యువతిని గాంధీ ఆసుపత్రికి…
