జిల్లా వార్తలు
యువత సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి : కలెక్టర్
మెదక్, నవంబర్ 6 : యువశక్తి యువజన సంఘం ఫసల్‌వాది సంగారెడ్డిలో ఈ రోజు పుర్ర శ్రీనివాస్ యువజన నాయకుడు ప్రథమ వర్థంతి సందర్భంగా యోగా, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
