Monday, 2 November 2026

యూపీఏ

వార్తలు

ఢిల్లీకి ఆజాద్‌ ప్రయాణం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. యూపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు కూడ గట్టేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చారు.…

Featured News

ప్రణబ్‌కు ఘన స్వాగతం

హైదారాబాద్‌ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదారాబాద్‌ చేరుకున్నారు. ప్రతేక విమానంలో చెన్నై నుంచి వచ్చిన ఆయనకు బేగంపేట  విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స, కాంగ్రేస్‌ నేతలు  ఘన స్వాగతం పలికారు.…

ముఖ్యాంశాలు

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై:మద్దతివ్వాలని కరుణానిధితో భేటీచెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చెన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌…

హైదరాబాద్

రేపు హైదరాబాద్‌ రానున్న దాదా

హైదరాబాద్‌: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్‌ వెళ్లి సీఎల్పీ సమావేశం పాల్గొంటారు. అనంతరం తాజ్‌ కృష్ణలో బస చేసి…

వార్తలు

ప్రణబ్‌ను కలిసిన రాష్ట్ర నేతలు

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్ర నేతలు ఈ ఉదయం కలిశారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రులు ఆనం, రఘువీరా  ప్రణబ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆదిలాబాద్

రాజకీయ విధానమే ముఖ్యం : సురవరం

ఆదిలాబాద్‌ : యూపీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీపట్ల తమకు గౌరవం ఉందని, అయితే గౌరవం, స్నేహం కంటే రాజకీయ విధానమే మతకు ముఖ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌…