జాతీయం
యూపీలో పిడుగుపాటుతో ఐదుగురు మృతి
లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ లో వేర్వురు ప్రాంతాల్లో పిడుగు పడి అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఫజియాబాద్ జిల్లాలోని మెచ్చురాహి గ్రామంలో ఓ ఇంటిపై పిడుగుపాటు పడటం వల్ల మక్బుల్ ఆహ్మద్, రామ్ బాలీలు…
