Featured News
యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే తొక్కిసలాట జరిగిందని విపక్షాలు…

