Wednesday, 4 November 2026

రక్షణ సిబ్బందిని అడ్డుకున్న ప్రజలు

ఆదిలాబాద్

రక్షణ సిబ్బందిని అడ్డుకున్న ప్రజలు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని టేకుల బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మగృహాలను సింగరేణి రక్షణ సిబ్బంది అడ్డుకోవడంపై స్థానికులు ఎదురు తిరిగారు.ఆ ప్రదేశంలో ఇందిరమ్మగృహాలు నిర్మించుకోవడానికి తహశీల్దారు తమకు అనుమతి ఇచ్చారని, దీనిని సింగరేణి అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.…