Saturday, 7 November 2026

రచ్చబండ సమస్యలే ఇంకా పరిష్కారం కాలేదని

ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లేసమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ నేత రేవంతరెడ్డి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : హరితాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి ఆరోపించారు. శనివారంనాడు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత…