Featured News
రణరంగంగా… సిరిసిల్ల..
కరీంనగర్ (జనంసాక్షి): సిరిసిల్ల రణరంగంగా మారింది. విజయమ్మ రాకను నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఉదయం నుంచే విజయమ్మ సిరిసిల్ల రావొద్దంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. విజయమ్మ కాన్వాయి సిరిసిల్లలోకి ప్రవేశించేటపుడు ఒక్కసారిగా తెలంగాణవాదులు రోడ్డుపైకి…

