Tuesday, 3 November 2026

రసాయన పదార్ధాల వల్ల దుర్గంధం వస్తోందని

Cover Story

పల్లెపై విషం చిమ్ముతున్న కెమికల్‌ పరిశ్రమపై ప్రజల ధర్మాగ్రహం

అధికారులు పట్టించుకోని పర్యావసానం తిమ్మాపూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామంలోని హరిత బయో ప్లాంట్‌పై ఆ గ్రామస్తులు సామూహిక దాడికి పాల్పడ్డారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్గంధం వెదజల్లుతున్న విషతుల్యమైన రసాయనాలు…