Thursday, 5 November 2026

రహదారుల అభివృద్ధికి రూ. 145కోట్లు జైరాం రమేష్‌

సీమాంధ్ర

రహదారుల అభివృద్ధికి రూ. 145కోట్లు జైరాం రమేష్‌

అనంతపురం: అనంతపురం జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 145కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకం సమర్ధంగా అమలు చేయడం ద్వారా జిల్లాలో వలసలు తగ్గించగలిగామని చెప్పారు. దేశంలో నక్సల్స్‌…