తెలంగాణ
రాంకీ ఆక్రమణలు తొలంగించాలి: లోకాయుక్త
హైదరాబాద్,(జనంసాక్షి): గచ్చిబౌలిలోని రాంకీ భూ ఆక్రమణలు తొలగించి నివేదిక ఇవ్వాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. రాంకీ ఆక్రమించిన 2.34 ఎకరాల స్థలం ఆక్రమణలను తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
