Tuesday, 3 November 2026

రాంకీ ఆక్రమణలు తొలంగించాలి: లోకాయుక్త

హైదరాబాద్‌,(జనంసాక్షి): గచ్చిబౌలిలోని రాంకీ భూ ఆక్రమణలు తొలగించి నివేదిక ఇవ్వాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. రాంకీ ఆక్రమించిన 2.34 ఎకరాల స్థలం ఆక్రమణలను తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *