వార్తలు
ఈనెల 20 నుంచి ఉద్యమ కార్యక్రమాలు: కేసీఆర్
హైదరాబాద్: ఆగస్టు 20 నుంచి మళ్లీ ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెరాస అధినేత కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన స్వామిగౌడ్ అభినందన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా…
