Wednesday, 4 November 2026

రాజకీయలను కలపడం దురదృష్టకరం : శ్రీలంక

అంతర్జాతీయం

క్రీడలను, రాజకీయలను కలపడం దురదృష్టకరం : శ్రీలంక

ఢిల్లీ : రాజకీయ అంశాలతో క్రీడలను ముడిపెట్టడం దురదృష్టకరమని శ్రీలంక హైకమిషనర్‌ ప్రసాద్‌ కరియవాసం పేర్కొన్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఐపీఎల్‌ చెన్నై మ్యాచ్‌లలో శ్రీలంక క్రీడకారులు ఆడడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన…