తెలంగాణ
రాజకీయ పార్టీగా అవతరించనున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించనుంది. సెప్టెంబర్ 17న ఓయూలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఓయూ…
