తెలంగాణ
రాజకీయ పార్టీలతో సమావేశమైన ఎన్నికల కమీషనర్
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయం , డిపాజిట్‌ల పెంపు వంటి అంశాలపై పార్టీల…
