తెలంగాణ
రాజకీయ లబ్ది కోసమే తెదేపాపై విమర్శులు : ఎర్రబెల్లి
హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ తెదేపాను టార్గెట్ చేశారంటూ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కన బెట్టి కేసీఆర్ రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెరాస రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు తెదేపాతో…
