Tuesday, 3 November 2026

రాజధానిలోని బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని ఆడిటోరియంలో ముళ్లపూడి వెంకటరమణ రచించిన రమణీయ

హైదరాబాద్

రమణీయ భాగవత కథల పుస్తకాని అవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి

హైదరాబాద్‌: రాజధానిలోని బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని ఆడిటోరియంలో ముళ్లపూడి వెంకటరమణ రచించిన రమణీయ భాగవత కథలు గ్రంథాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామయణ, భారత, మహాభాగవతాలు ఇప్పటి తరానికి అవసరమని అయితే వారికి అర్థమయ్యేలా…