హైదరాబాద్
రాజధానిలో నూడూ విస్తృత తనిఖీలు
హైదరాబాద్: నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ప్రార్థనా మందిరాలు, ప్రధాన బస్టాండ్లలో ఈ రోజు కూడా విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. బుధవారం…
