Wednesday, 4 November 2026

రాజధానిలో నూడూ విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ప్రార్థనా మందిరాలు, ప్రధాన బస్టాండ్లలో ఈ రోజు కూడా విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. బుధవారం కూడా నగర పోలీసులతో పాటు ఆక్టోపన్‌ బృందం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *