హైదరాబాద్
రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం : టీ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: కేకే నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ భేటీకి వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై చిత్తశుద్ధితోనే రాజీనామాలు చేశామని ఎంపీ రాజయ్య తెలిపారు. ఏడుగురి రాజీనామా లేఖలను సోనియా…
