Tuesday, 3 November 2026

రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

హైదరాబాద్

రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ అధిష్ఠానంపై ఒతిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు కాకపోతే కాంగ్రెస్‌లో…