హైదరాబాద్
రాజీనామాలపై నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటిస్తాం : టీ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరికి నిరసనగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటిస్తామని ఎంపీలు వివేక్ రాజయ్య చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు…
