జాతీయం
రాజీనామాలు సమర్పించేందుకే ఢిల్లీకి వచ్చాం
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో వెనకుడుగు వేసేది లేదని ఢిల్లీకి వచ్చిన ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. అధినేత్రికి రాజీనామాలు సమర్పించేందుకే దేశరాజధానికి వచ్చినట్లు వారు తెలిపారు. వయలార్ రవి పిలిస్తే…
