Featured News
రాజీనామా చేయనన్న ఢిల్లీ కమిషనర్
న్యూఢిల్లీ,ఏప్రిల్22( జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజీనామా వార్తలను ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ సోమవారం ఖండించారు. తన రాజీనామాతో సమాజం మారుతుందని భావిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తాను…

