హైదరాబాద్
రాజీనామా యోచనలో హోంమంత్రి : డీకె అరుణ
హైదరాబాద్ : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని డీకె అరుణ తెలిపారు. ఆమె మంగళవారం హోంమంత్రిని కలిసి పరామర్శించారు. అనంతరం డీకె అరుణ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని…
