బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కట్టరవీందర్, జిల్లా పంచాయితీ సెల్ కన్వినర్ పాకాల రాములుగౌడ్ ఆద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు యాబై…
