జిల్లా వార్తలు
రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్ రెడ్డి
సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో…
