జాతీయం
రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరం : ప్రధాని
న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరమని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో భాగంగా న్యాయపాలన వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు.…
