సీమాంధ్ర
కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పాదయాత్ర
యర్రగొండపాలెం , జూలై 23 : నల్లమల అటవీప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయ కాలంలో నిర్మించిన కోటకట్ట చెరువు పునర్నిర్మించాలని యర్రగొండపాలెం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్ ప్రారంభించారు. ఆదివారం యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లిలో…
