Thursday, 5 November 2026

రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తీ : షిండే

జాతీయం

రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తీ : షిండే

ఢిల్లీ : ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తే చర్యలు చేపడుతున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి పై ఆయన ఈరోజు వివరణ ఇచ్చారు. పోలీసు స్టేషన్లలో మహిళ సహాయకేంద్రాలు…