ముఖ్యాంశాలు
రానున్న కాలం నానో టెక్నాలజీదే
హైదరాబాద్: రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్యతతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అన్నారు. ఆశయాలను వాస్తవంలోకి…
